Monday, December 23, 2024

తెలంగాణ అకాల వర్షాలపై సిఎం కెసిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. పంటనష్టం అంచనా వేయాలని తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి సిఎం కెసిఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో మట్లాడి నివేదికలను తెప్పించాలని సిఎం కెసిఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుసిన విషయం తెలిసిందే. వర్షం ధాటికి రైతులు కష్టపడి పండించిన పంట నష్టం సంభవించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News