Monday, December 23, 2024

బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

CM KCR shocked over Bhoiguda fire accident

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సిఎం సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా పరిహారం ప్రకటించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశించారు. కాగా, ఇప్పటికే ప్రమాదస్థలిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News