Sunday, January 19, 2025

పోడుభూముల పంపిణీపై కెసిఆర్ తొలి సంతకం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోడుభూముల పంపిణీపై సిఎం కెసిఆర్ తొలి సంతకం చేశారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఆరో ఫ్లోర్ లో సిఎం కెసిఆర్ తన ఛాంబర్‌లోని సుముహూర్త సమయంలో కూర్చీలో ఆసీనులైనారు. సిఎం కెసిఆర్ ను వేదపండితులు ఆశీర్విదించారు. సిఎం కెసిఆర్‌కు స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎంఎల్‌ఎలు, డిజిపి, రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ కెసిఆర్ కు దట్టీ కట్టారు. గేట్ దిగిన అనంతరం యాగశాలకు కాలినడకన వెళ్లారు.

Also Read: ఎటిఎం చోరీలో క్రాష్ కోర్సు: నిరుద్యోగులే టార్గెట్ !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News