Saturday, December 21, 2024

18, 20 తేదీల్లో మహారాష్ట్రకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాందేడ్‌లో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు
శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధినేత
నాగ్‌పూర్, పూణే, ఔరంగాబాద్, నాందేడ్‌లలో బిఆర్‌ఎస్ త్వరలో ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాగ్‌పూర్, పూణే, ఔరంగాబాద్, నాందేడ్‌లలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది.

బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో ఈ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 19, 20వ తేదీల్లో నాందేడ్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ తరగతుల్లో 1,000 మంది కార్య కర్తలు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News