Wednesday, January 22, 2025

నిమ్స్ @ 4000 పడకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్ అవతరించనుంది. 4 వేల పడకలతో భాతరదేశంలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటిగా అవతరించనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్స్‌లో 2 వేల పడకలతో నూతనంగా నిర్మించనున్న దశాబ్ది బ్లాక్ కొత్త భవనానికి ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇది భవిష్యత్తు తరాల కోసం సిఎం కెసిఆర్ విజన్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత, దూరదృష్టికి నిదర్శనమని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News