Monday, January 27, 2025

ఈ నెల 25న మహబూబాబాద్ కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR to Mahabubabad on the 25th of this month

హైదరాబాద్ : ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని గుండ్రాతిమడుగు పెద్ద తండాకు రానున్నారు. ఇటీవల రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. మరణానంతరం సిఎం కెసిఆర్ మంత్రి సత్యవతి రాథోడ్‌  ను పరమార్శించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News