Monday, January 20, 2025

మరికాసేపట్లో కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో రాష్ట్ర కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 10 రోజులపాటు రాష్ట్ర అవతర దినోత్సవ ఉత్సవాలు జరుపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News