- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు(బుధవారం) దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం.
- Advertisement -