Saturday, December 21, 2024

రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు(మంగళవారం) మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం కెసిఆర్ ఒక రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్హాపూర్ లో అమ్మవారిని సిఎం కెసిఆర్ దర్శించుకోనున్నారు.

ఆ తర్వాత అన్నా బాహు సాటే విగ్రహం వద్ద కెసిఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం సిఎం కెసిఆర్, సాహు మహారాజ్ సమాధిని సందర్శించనున్నారు. రేపు సాయంత్రం సిఎం కెసిఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News