Tuesday, December 24, 2024

రేపు మహారాష్ట్ర పర్యటనకు సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యక విమానంలో మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు సిఎం కెసిఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాలను కెసిఆర్ సందర్శించనున్నారు. తర్వాత షోలాపూర్‌లో బిఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమంలో సిఎం పాల్గొననున్నారు.

Also Read: పట్టణ పేదలకు ఉపాధి తరహా పథకం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News