Sunday, December 22, 2024

కాసేపట్లో ముంబై బయల్దేరనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR To Visit Mumbai

హైదరాబాద్: కాసేపట్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ముంబయికి బలయల్దేరనున్నారు. ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కెసిఆర్- ఉద్ధవ్ ఠాక్రే చర్చించనున్నారు. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యచరణపై సిఎంలు చర్చించనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఎన్సీపి అధినేత శరద్ పవార్ ను కూడా కెసిఆర్ కలవనున్నారు. రాత్రి 7:20 గంటలకు ముంబయి నుంచి సిఎం హైదరాబాద్ కు రానున్నారు. కేసీఆర్ ఈ పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News