Monday, December 23, 2024

ప్రగతిభవన్‌లో అంబేద్కర్ చిత్రపటానికి కెసిఆర్ పుష్పాంజలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రా జ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పు రస్కరించుకొని గురువారం ప్రగతిభవన్‌లో ఆయన చిత్రపటా నికి పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఘన ని వాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపి జోగి నపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశర్వర్ రెడ్డి, నవీన్ రావు, పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యుడు మాధవరం కృ ష్ణారావు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సిఎం సెక్రటరీ రాజశే ఖర్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, టి ఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కు మార్ రెడ్డి, సిఎంవో అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News