Thursday, April 10, 2025

12న హన్మకొండ జిల్లాలో పర్యటించనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఈనెల 12వ తేదీన ముఖ్యమంత్రి హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా మడికొండలో రాష్ట్ర రైతు విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కుమారుడి వివాహానికి సిఎం కెసిఆర్ హాజరుకానున్నారు. తన పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్‌లు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో సిఎం హైదరాబాద్ తిరిగి రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News