Monday, December 23, 2024

విఠల్ రుక్మిణి దేవీ ఆలయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు..

- Advertisement -
- Advertisement -

సోలాపూర్‌ లోని పంఢరపూర్ దేవాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సందర్శించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్ మంగళవారం ఉదయం పంఢరపూర్ లోని శ్రీ విఠల్ రుక్మిణి అమ్మవారిని దర్శించుకున్నారు.

CM KCR visit Pandharpur Temple ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చిన సిఎం కెసిఆర్ కు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు.

Also Read: మహా నీరాజనం..

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News