Sunday, December 22, 2024

రేపు హన్మకొండలో సిఎం కెసిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎంఎల్‌ఎలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత మడికొండలో రాష్ట్ర రైతు విమోచన కార్పొరేషన్ ఛైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కుమారుని వివాహానికి హాజరవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాదుకు తిరిగి రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News