Saturday, February 22, 2025

CM KCR: కరీంనగర్ జిల్లాలో ముగిసిన సిఎం కెసిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ సిఎం కెసిఆర్ (CM KCR) పర్యటన కరీంనగర్ జిల్లాలో గురవారం ముగిసింది. పంటల పరిశీలన ముగించుకుని ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి సిఎం కెసిఆర్ హెలికాప్టర్ లో బయల్దేరారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో సిఎం పర్యటిస్తున్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar) రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా కల్పించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News