Friday, April 4, 2025

రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం పరిశీలించనున్నారు. సిఎం కెసిఆర్ రాకతో ఇప్పటికే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ లో రైతు రాంచంద్రారెడ్డి కి చెందిన పంట పొలాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ వినోద్‌కుమార్ తో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News