Sunday, December 22, 2024

ఢిల్లీలోని బిఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Visits Bharat Rashtra Samithi Office In Delhi

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పార్టీ నేతల సమావేశాలు, మీడియా సమావేశాల ఏర్పాట్లపై పార్టీ కార్యకర్తలకు సూచనలు చేశారు. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటిస్తున్న ముచ్చట తెలిసిందే. కార్యాలయం విషయంలో సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. కెసిఆర్ తో పాటు ఎంపి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News