Friday, January 24, 2025

మాజీ ఎంపి కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును పరామర్శించిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

CM KCR visits Ex MP Captain Laxmikantha Rao House

వ‌రంగ‌ల్: జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ మాజీ ఎంపి కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును  ప‌రామ‌ర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న లక్ష్మీ కాంతరావు నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య వివరాలను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

CM KCR visits Ex MP Captain Laxmikantha Rao House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News