Monday, December 23, 2024

రేపు నాగపూర్‌కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నది. నాగపూర్‌లో పార్టీ కార్యాలయాన్ని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని బిఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించగా, ఎపిలోనూ కార్యాలయం ప్రారంభమైంది. తాజాగా మహరాష్ట్రలోని నాగపూర్‌లో కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. త్వరలో ముంబై, పూణె, ఔరంగాబాద్, నాందేడ్ పట్టణాల్లోనూ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News