Friday, September 20, 2024

సిఎం కెసిఆర్ వరంగల్ పర్యటన రద్దు..

- Advertisement -
- Advertisement -

CM KCR Warangal Tour Cancelled

హైదరాబాద్: మఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన రద్దైంది. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు రేపు వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు సిఎం కెసిఆర్ సిద్ధమయ్యారు. అయితే, సిఎం తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడించారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ వరంగల్ పర్యటన రద్దుచేసుకున్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు.

CM KCR Warangal Tour Cancelled

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News