Monday, December 23, 2024

కాసేపట్లో యాదాద్రికి వెళ్లనున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR who will be going to Yadadri for while

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపటల్లో యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా పనులు ఎలా జరుగుతున్నాయనే దానిపై ఆలయ అధికారులతో చర్చించనున్నారు. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News