Thursday, January 9, 2025

మెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆదివారం ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్‌కు సిఎం కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News