Monday, December 23, 2024

బిజెపిలో చేరనున్న మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉమ్మడి ఎపి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కిరణ్ కుమార్ బిజెపిలో చేరనున్నారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డి చేరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజన చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. జై సమైక్యాంధ్ర పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు కిరణ్ బిజెపిలో చేరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News