Sunday, December 22, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని చెప్పాలి

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటమి భయం ప్రధాని ముఖంలో కనపడుతోంది. అందుకే ఈ రకంగా డిఎంకె ప్రభుత్వంపై అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఎయిమ్స్ లేదా మెట్రో రైలు వంటి ప్రాజెక్టులను మేము వ్యతిరేకించామా? అనేక కేంద్ర ప్రాజెక్టులకు భూములు కేటాయించకుండా అడ్డుపడ్డామా? మా విద్యార్థుల ప్రయోజనాల కోసమే నీట్‌ను వ్యతిరేకిస్తున్నాము..అలాగే శ్రీలంక శరణార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పౌర(సవరణ) చట్టం(సిఎఎ)ను వ్యతిరేకిస్తున్నాము. నూతన విద్యా విధానాన్ని, కేంద్రం ఉపసంహరించుకున్న మూడు వ్యవసాయ చట్టాలను కూడా మేము వ్యతిరేకించాము.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News