Monday, December 23, 2024

పొంగులేటి సోదరుని కుమారుడి నిశ్చితార్థానికి సిఎం రేవంత్ హాజరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర సమాచార రెవిన్యూ, పౌర సంబంధాల శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరై కాబోయే నూతన వధూ, వరులను ఆశీర్వదించారు. మంత్రి శ్రీనివాస రెడ్డి సోదరుడైన ప్రసాద రెడ్డి కుమారుడికి, మహేందర్ రెడ్డి కుమార్తెతో శుక్రవారం రాత్రి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూ వరులను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News