Monday, January 13, 2025

ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి: సిఎం రేవంత్‌

- Advertisement -
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం బోగీ పండగ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా.. “నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ భోగి మంటలు కొత్త కాంతులు పంచుతాయి… ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి, ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు” అని పేర్కొన్నారు. ఇక, గాలిపటాలు ఎగురవేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సిఎం సూచించారు. నాలుగు సంక్షేమ పథకాల అమలుకు.. సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని సీఎం రేవంత్‌ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News