Monday, December 23, 2024

రేవంత్ అమెరికా పర్యటన

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఫిక్స్ అయింది. ఆగష్టు 3వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయలుదేరి వెళ్లనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు ముఖ్యమం త్రి వెళ్లనున్నారు. అమెరికాలోని డల్లాస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో సి ఎం పర్యటించనున్నారు. వారం రోజుల పాటు సిఎం అమెరికాలో పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తల ను సిఎం కలవనున్నారు. తిరిగి ఆగష్టు 11వ తేదీన హైదరాబాద్‌కు సిఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News