- Advertisement -
దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు కలుసుకున్నారు. రెండు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులే లక్ష్యంగా ఇద్దరు సిఎంలు దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు జ్యూరిచ్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబును రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -