Monday, April 21, 2025

జపాన్ కు చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

టోక్యో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.  ఈ నెల 22 వరకు జపాన్‌లో సిఎం బృందం పర్యటించనుంది. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. జపాన్‌ కంపెనీలతో సిఎం బృందం చర్చలు జరుపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News