Monday, January 27, 2025

సిఎం రేవంత్‌రెడ్డి అన్నకి గుండెపోటు

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి గుండెపోటుకు గురయ్యారు. మార్చి 7న ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటీన ఆయన్ను చికిత్స నిమిత్తం మాదాపూర్ మెడికేర్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలను తిరుపతిరెడ్డి చూసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News