Friday, March 14, 2025

రాష్ట్ర ప్రజలకు సిఎం హోలీ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలందరికీ సిఎం ఎ.రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయ పడ్డారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ హోలీ పండుగ అందరి కుటుం బాల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News