Sunday, December 22, 2024

నుమాయిష్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్) ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2400 స్టాల్స్‌ ను ఏర్పాటు చేశారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది.

నుమాయిష్ ప్రారంభోత్స కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు వ్యాపారవేత్తలు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News