Sunday, December 22, 2024

ఢిల్లీకి మళ్ళీ రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. నేటి రాత్రి బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లబోతున్నారు. అక్కడ అనేక మంది పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. అంతేకాదు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ పై చర్చించనున్నారు. అస్వస్థకు గురైన మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇదిలావుండగా దసరాలోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News