Sunday, December 22, 2024

ముజాహిద్ ఆలం ఖాన్ నివాసానికి సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ నివాసానికి సోమవారం రాత్రి తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. బక్రిద్ పండుగ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News