Monday, December 23, 2024

నేడు కలెక్టర్లు, ఎస్‌పిలతో సిఎం భేటీ

- Advertisement -
- Advertisement -

ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై నేడు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్‌లు, ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి ఉదయం 9.30 గంటలకు సచివాలయంలోని 7వ అంతస్థులో సమావేశం కానున్నారు. ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించనున్నారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇటీవలే అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో సిఎం సమావేశం నిర్వహించా రు. కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని క్షేత్రస్థాయి లో పాలన వ్యవస్థ మరింత పటిష్టం కావాలని సిఎం సూచించారు. తాను వారానికో జిల్లా పర్యటించి అభివృద్ధి సంక్షే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News