Thursday, April 10, 2025

ఎలా ముందుకెళ్దాం?

- Advertisement -
- Advertisement -

ప్రజల్లోకి తప్పుడు సమాచారం
వెళ్లకుండా చూడాలి హెచ్‌సియు
భూములపై మంత్రులకు
ముఖ్యమంత్రి దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: కంచ గచ్చి బౌలి భూములపై ప్రభుత్వానికి ఉన్న హ క్కులు, వాటిపై ప్రభుత్వ ప్రణాళికలతో పా టు ఈ అంశంలో ప్రభుత్వం ఎలా వ్యవ హ రించాలన్న అంశంపై మంత్రులకు సిఎం రేవంత్‌రెడ్డి కీలక దిశానిర్దేశం చేశారు. హై దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీ పంలోని కంచ గచ్చిబౌలి భూములపై వి ద్యార్థులు, రాజకీయ పార్టీల ఆందోళన చే స్తున్న నేపథ్యంలో సిఎంరేవంత్‌రెడ్డి మంగ ళవారం సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికా రులతో సిఎం భేటీ అయ్యారు. హెచ్‌సి యూలో విద్యార్థి సంఘ నేతలను రెచ్చగొట్టి ఈ ఆందోళనలు చేస్తున్నారన్న అభిపాయం ఈ భేటీలో వ్యక్తమైంది. దీనిపై వ్యవహరిం చాల్సిన తీరు, ప్రజల్లోకి తప్పుడు సమాచా రం వెళ్లకుండా ఏం చేయాలన్న దానిపై సిఎం మంత్రులకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News