Friday, December 20, 2024

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్టార్‌ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని సిఎం రేవంత్ చెప్పారు. ఈ ఇఫ్తార్ విందులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News