Monday, January 6, 2025

అజ్మీర్ దర్గాకు చాదర్‌ను సమర్పించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాదర్‌ను సమర్పించారు. సచివాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా , ముస్లిం మతపెద్దలు, మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News