Wednesday, January 22, 2025

సతీసమేతంగా కొడంగల్‌కు వెళ్లిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఆదివారం సాయంత్రం కొడంగల్‌కు వెళ్లారు. నేడు ఆయన కొడంగల్లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్‌కు సిఎం రేవంత్ వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News