Tuesday, January 21, 2025

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కరెంట్ బంద్ చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కరెంట్ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరు కావాలనే కరెంట్ బంద్ చేస్తున్నారని సిఎం రేవంత్ అన్నారు. కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అక్కడక్కడ కరెంట్ తీస్తున్నారని మా దృష్టికి వచ్చిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News