Monday, December 23, 2024

ఈ నెల 15వ తేదీన వైజాగ్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డి స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఎపిలోనూ ఉపయోగించాలనుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి స్పీడ్‌ను ఎపిలోనూ వాడుకోవాలని చూస్తోంది. తాజాగా ఆయనతో ఎపిలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News