Sunday, April 20, 2025

 కేరళకు బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సమరాగ్ని యాత్ర’ ముగింపు సభలో ఆయన పాల్గొనబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జీ దీపాదాస్ మున్షీ ఇప్పటికే తిరువనంతపురం చేరెకున్నారు. ఆమె కేరళ కాంగ్రెస్ ఇన్ ఛార్జీ కూడా. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. కేరళలో లోక్ సభ ఎన్నకల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత కెసి. వేణుగోపాల్ ఎన్నికల ప్రచార యాత్ర ‘సమరాగ్ని’ని ప్రారంభించారు. ఈ యాత్ర ముగింపు సభకే రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News