Saturday, December 21, 2024

నేడు మెదక్‌కు సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సిఎం హాజరుకానున్నారు. మెదక్ ర్యాలీ తర్వాత కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి కొండా సురేఖ, హనుమంతరావు హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News