Monday, December 23, 2024

యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోస్టర్ ఆవిష్కరించిన సిఎం

- Advertisement -
- Advertisement -

యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా మంత్రి సీతక్క తో కలిసి యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోస్టర్ ను అసెంబ్లీ ఆవరణలో సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ప్రజ్వల ఫౌండేషన్ నిర్వహకురాలు సునీతా కృష్ణన్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News