- Advertisement -
సిఎం రేవంత్‌రెడ్డి శనివారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడంతో పాటు ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొననున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సిఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని సిఎం రేవంత్ ప్రసగించనున్నారు.
- Advertisement -