Sunday, April 27, 2025

రేపు మహారాష్ట్రకు సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. శనివారం ముంబయిలో జరగనున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు. అందుకుగాను శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ముంబయికి బయలుదేరనున్నట్టు సమాచారం. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహం, రూపొందిం చే ఎన్నికల మెనిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలు శనివారం సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతల తోపాటు ఎఐసిసి పెద్దలు కూడా హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News