Monday, January 20, 2025

వేములవాడలో పర్యటించనున్న సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల:  వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని సిఎం ప్రత్యేకపూజలు చేయనున్నారు. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వేములవాడ బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News