Sunday, December 22, 2024

సచివాలయానికి వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయానికి వెళ్లారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిఎం హోదాలో తొలిసారి రేవంత్ సచివాలయానికి వెళ్లారు. సిఎంతో పాటు మంత్రులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కు వెళ్లిన ముఖ్యమంత్రికి సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News