Friday, January 10, 2025

రేపు తిరుమలకు సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ముందుగానే తిరుమల అధికారులకు సమాచారం అందించడంతో టిటిడి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనానికి వస్తుండటంతో అక్కడి అధికారులు సైతం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News